HomeTELANGANA"చంద్రబాబు గారూ.. కేసీఆర్ లెక్కన మీరూ పరిపాలన చేయొచ్చుగా.?" ఏబీ వెంకటేశ్వరరావు చురకలు..

“చంద్రబాబు గారూ.. కేసీఆర్ లెక్కన మీరూ పరిపాలన చేయొచ్చుగా.?” ఏబీ వెంకటేశ్వరరావు చురకలు..

ఏపీ ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సెటైర్లు వేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల నేపథ్యంలో ప్రభుత్వం పత్రికలలో యాడ్స్ ఇచ్చింది. అయితే ఈ ప్రకటనలలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఫోటో లేకపోవటంపై ఏబీ వెంకటేశ్వరరావు.. సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. త్రీమెన్ కేబినెట్‌తో పరిపాలిస్తే సరిపోతుందిగా అంటూ విమర్శించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments