అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధులు గోల్మాల్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆలయ నిర్వహణ పారదర్శకంగా జరిగేలా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మొదటిసారి సీఈఓను నియమిస్తోంది. ఈ పదవికి మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ ఎంపిక చేసింది.
అయోధ్య రామమందిరం తొలి సీఈఓగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
RELATED ARTICLES


