HomeNation and WorldBengaluru: క్లౌడ్ కిచెన్‌తో రూ. 4 లక్షలు నష్టం.. 10 నెలల్లో రూ.2 కోట్లు సంపాదించిన...

Bengaluru: క్లౌడ్ కిచెన్‌తో రూ. 4 లక్షలు నష్టం.. 10 నెలల్లో రూ.2 కోట్లు సంపాదించిన దంపతులు

ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన ఓ జంట.. రూ.4 లక్షలు పెట్టుబడిలో క్లౌడ్ కిచెన్ ప్రారంభించింది. కానీ, వారికి నష్టాలు స్వాగతం పలికాయి. డెలివరీ యాప్‌లు కమీషన్లు, ప్రకటన ఖర్చులు, నేరుగా ఆర్డర్లు రాకపోవడంతో విపరీతమైన ఒత్తిడి పెరిగి, దానిని మూసివేయాల్సి వచ్చింది. కానీ, ఈ ఓటమితో వారు వెనకడుగు వేయలేదు. తమ అంచనా ఎందుకు తప్పింది? ఎక్కడ తప్పు చేశాం? అని విశ్లేషించుకున్న దంపతులు.. మోడల్‌ను మార్చారు. ఓ ఫుడ్ ట్రక్‌ను ఏర్పాటుచేసుకుని, సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇదే వారికి విజయాన్ని అందించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments