HomeHeadlinesసెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేత: జీహెచ్‌ఎంసీ కీలక ఉత్తర్వులు

సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేత: జీహెచ్‌ఎంసీ కీలక ఉత్తర్వులు

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) తన పరిధిలోని మాంసం దుకాణాలను సెప్టెంబర్ 4న మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments