HomeTELANGANATGSRTC కండక్టర్ పోస్టుల భర్తీ.. 1500 ఖాళీలకు ఆమోదం, మంత్రి పొన్నం ప్రకటన

TGSRTC కండక్టర్ పోస్టుల భర్తీ.. 1500 ఖాళీలకు ఆమోదం, మంత్రి పొన్నం ప్రకటన

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన ప్రగతిని ప్రభుత్వం వెల్లడించింది. మహాలక్ష్మి పథకం ద్వారా 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా, రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేసి 1,024 ఈవీ బస్సులను నడుపుతున్నట్లు పేర్కొంది. కొత్తగా కండక్టర్ ఉద్యోగ నియామకాలు, కార్మిక సంక్షేమం, బకాయిల తగ్గింపు, బస్‌స్టేషన్ల ఆధునీకరణతో పాటు రవాణా శాఖలో పలు సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments