HomeTELANGANAతెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తుండగా.. రానున్న మరికొన్ని గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments