HomeAndhra Pradeshఅనకాపల్లికి గోదావరి.. వెలిగొండ పూర్తి, ఇక 'పోలవరం' గేట్లెత్తనున్న చంద్రబాబు!

అనకాపల్లికి గోదావరి.. వెలిగొండ పూర్తి, ఇక ‘పోలవరం’ గేట్లెత్తనున్న చంద్రబాబు!

పోలవరం నుంచి గోదావరి నీళ్లు వస్తాయని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు అందబోతున్నాయి. తుని – నర్సీపట్నం రోడ్డు క్రాస్ చేస్తూ నిర్మించిన అక్విడెక్టు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం నీటిని విడుదల చేయనున్నారు. మొదటి దశలో 30 టీఎంసీల నీటిని అనకాపల్లి తరలిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంప్‌హౌస్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి ఈ నీటిని ఎత్తిపోస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments