పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ మాగుంట వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైఎస్సార్ దయతో రాజకీయాల్లోకి వచ్చిన మాగుంట ఇప్పుడు అదే కుటుంబంపై విమర్శలు చేయడం.. వాడు అంటూ మాట్లాడటంపై వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.
మా కులపోడని ఎగబడి ఓట్లు వేస్తే.. మంటపెట్టిన మాగుంట వ్యాఖ్యలు, వైసీపీ నేతల ఫైర్..
RELATED ARTICLES


