South Central Railway : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వేలో పనుల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, సమయాల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
South Central Railway : సెప్టెంబర్, అక్టోబర్‌లో అనేక రైళ్లు మళ్లింపు, రద్దు, టైమింగ్స్‌లో మార్పు
RELATED ARTICLES


