HomeBusinessBSNL నుంచి సూపర్ ప్లాన్.. రూ.299కే రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్.. వ్యాలిడిటీ కూడా...

BSNL నుంచి సూపర్ ప్లాన్.. రూ.299కే రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్.. వ్యాలిడిటీ కూడా ఎక్కువే!

BSNL Recharge Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రైవేట్ కంపెనీలు ధరలను పెంచుతున్న తరుణంలో తక్కువ ధరకే అధిక డేటా ప్యాక్ అందిస్తోంది. రూ. 299కే రోజుకు 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఇస్తుండడం గమనార్హం. ప్రైవేట్ కంపెనీల ప్లాన్ల కంటే అధిక వ్యాలిడిటీ సైతం ఇస్తోంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments