HomeNation and World400 ఏళ్ల కిందట ‘ఆమె’ కన్నీళ్లే నేపాల్‌‌కు శాపంగా మారాయా? వరుస ప్రకృతి విపత్తులు, రాజకీయ...

400 ఏళ్ల కిందట ‘ఆమె’ కన్నీళ్లే నేపాల్‌‌కు శాపంగా మారాయా? వరుస ప్రకృతి విపత్తులు, రాజకీయ సంక్షోభానికి కారణం ఇదేనా?

గతవారం సంభవించిన మెరుపు వరదలతో నేపాల్ అతలాకుతలమైంది. బురద, రాళ్లు గ్రామాలకు గ్రామాలను ముంచెత్తి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 900 మంది చనిపోయినట్టు ప్రకటించారు. మరో 4 వేల మంది ఆచూకీ గల్లంతయ్యింది. అయితే, తరుచూ నేపాల్‌లో వరదలు, విలయాలు, విపత్తులతో పాటు రాజకీయ అస్థిరత, పాలనా సంక్షోభానికి గురవుతోంది. దీనికి కారణం 400 ఏళ్ల కిందట ఓ మహిళ కన్నీళ్లే కారణమని నేపాలీల నమ్మకం. దీనిపై ఓ జానపద గాధ ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments