రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమాలోని కొన్ని సీన్లపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను కించపరిచేలా ఉన్న కొన్ని సన్నివేశాలను ఇరుముడి సినిమా నుంచి తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సమాజంపై ప్రభావం చూపించే సినిమా మాధ్యమంలో.. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల అంశాన్ని ప్రస్తావించే సమయంలో బాధ్యతగా ఉండాలని సూచించారు.
” ఇరుముడి”లో ఆ సీన్లు తొలగించాలి.. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్..
RELATED ARTICLES


