HomeAndhra Pradeshశ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. సత్యసాయి జిల్లావాసులుగా గుర్తింపు!

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. సత్యసాయి జిల్లావాసులుగా గుర్తింపు!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఓ సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరి స్వస్థలం సత్యసాయి జిల్లా బత్తలపల్లిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తు్న్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments