HomeAndhra Pradeshఏపీలో అందుబాటులోకి హెచ్‌పీ నవ్య గ్యాస్ సిలిండర్.. తొలిసారిగా మంగళగిరిలో.. ప్రత్యేకతలు ఇవే..

ఏపీలో అందుబాటులోకి హెచ్‌పీ నవ్య గ్యాస్ సిలిండర్.. తొలిసారిగా మంగళగిరిలో.. ప్రత్యేకతలు ఇవే..

హెచ్‌పీసీఎల్ కొత్తగా తీసుకువచ్చిన హెచ్‌పీ నవ్య గ్యాస్ సిలిండర్ ఏపీలోనూ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరిలో ఈ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌పీసీఎల్ సౌత్ సెంట్రలో జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ సోమవారం వీటిని విడుదల చేశారు. 10 కేజీల సిలిండర్ ధర ప్రాంతాన్ని బట్టి 4 వేల 900 నుంచి రూ.5002 వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments