పిల్లల్ని దత్తత తీసుకునే వారు ప్రభుత్వ విధివిధానాలు పాటించాల్సి ఉంటుంది. అలా పాటించకపోతే చిక్కుల్లో పడతారని అధికారులు అంటున్నారు. పిల్లల్ని దత్తత తీసుకోవడానిని ముందుగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వారు మెన్షన్ చేసిన అన్ని రకాల సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకుని అప్‌లోడ్ చేయాలి. మనం దరఖాస్తు అప్‌లోడ్ చేసిన 30 రోజుల్లో సంబంధిత అధికారులు మన ఇంటికి వచ్చి వెరిఫై చేసుకుంటారు. రెండు సార్లు డీడీలు కూడా తీయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారా? రూల్స్ పాటించకపోతే చిక్కుల్లో పడతారు జాగ్రత్త
RELATED ARTICLES


