HomeTELANGANA'హైదరాబాద్‌కు వస్తున్నా, వచ్చాక అన్నీ మాట్లాడుతా'.. అమెరికా టూర్ రద్దుపై రేవంత్‌ సంచలన ట్వీట్

‘హైదరాబాద్‌కు వస్తున్నా, వచ్చాక అన్నీ మాట్లాడుతా’.. అమెరికా టూర్ రద్దుపై రేవంత్‌ సంచలన ట్వీట్

'హైదరాబాద్‌కు వస్తున్నా, వచ్చాక అన్నీ మాట్లాడుతా'.. అమెరికా టూర్ రద్దుపై రేవంత్‌ సంచలన ట్వీట్

అమెరికా పర్యటన రద్దు వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. లండన్‌ టూర్ పూర్తి అయిందని పేర్కొన్న సీఎం రేవంత్.. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments