HomeTELANGANAనేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి టీచర్.. రాష్ట్రం నుంచి ఒక్క ఉపాధ్యాయురాలే సెలెక్ట్

నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికైన కామారెడ్డి టీచర్.. రాష్ట్రం నుంచి ఒక్క ఉపాధ్యాయురాలే సెలెక్ట్

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఎంపీపీ గర్ల్స్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయురాలు భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మందిలో తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఉన్నారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌, నృత్య రూపకాలతో బోధన వంటి వినూత్న విధానాలను ఆమె అమలు చేస్తున్నారు. వచ్చే నెల 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments