HomeTELANGANAహైదరాబాద్‌: గచ్చిబౌలిలో ప్రమాదం.. కూలిన ఏడు అంతస్తుల భవనం..

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ప్రమాదం.. కూలిన ఏడు అంతస్తుల భవనం..

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణం పూర్తి అయిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం సమయంలో నిర్మాణం పూర్తి అయిన ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం శిథిలాలు పక్కనే ఉన్న అపార్టుమెంట్ భవనంపైనా పడ్డాయి. మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న రెండు మృతదేహాలను వెలికి తీశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments