AP Govt Plans Home Stays In Towns: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాల్లో హోంస్టేలను తీసుకొచ్చే ఆలోచన చేసింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ హోంస్టేలోను నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాల్లో హోంస్టేలను గుర్తించే పనిలో ఉన్నారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మహిళా సంఘాలకు హోంస్టేలు, వెంటనే దరఖాస్తు చేస్కోండి
RELATED ARTICLES


