20 Year Mutual Funds Returns: దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందిస్తుంటాయి. ఇప్పుడు మనం గత 20 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి చూద్దాం. దీంట్లో నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ సంపదను ఏకంగా 23.3 రెట్లు పెంచగా, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17.8 రెట్ల మేర పెంచింది. ఇంకా ఇక్కడ టాప్ స్కీమ్స్ గురించి చూద్దాం. గత రాబడులు భవిష్యత్తుకు హామీ ఇవ్వవని తెలుసుకోవాలి.


