SBI Fund SIP: దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన ఓ స్కీమ్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. రూ.10 వేల సిప్ పెట్టుబడితో ప్రతి ఏటా 20 శాతానికి పైగా వార్షిక రాబడులు అందించింది. దీంతో 10 ఏళ్లలోనే రూ.36 లక్షలకు పైగా రాబడి లభించింది. మరి ఆ ఎస్బీఐ స్కీమ్ ఏంటి? 3, 5, 10 ఏళ్లలో రూ.10 వేల సిప్ పై ఎంత రాబడులు వచ్చాయి? అనే వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


