HomeBusinessఅమెరికాలో రూ. 17 వేల కోట్ల డీల్.. ఒక్కరోజే 17 శాతం పెరిగిన షేరు.. 6...

అమెరికాలో రూ. 17 వేల కోట్ల డీల్.. ఒక్కరోజే 17 శాతం పెరిగిన షేరు.. 6 నెలల్లో లక్షకు 3 లక్షలొచ్చాయ్!

Welspun Share Price: భారత స్టాక్ మార్కెట్లు ఆగస్ట్ 21 సెషన్‌లో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ ఒక మల్టీనేషనల్ ఉక్కు పైపుల తయారీ సంస్థ షేర్లు భారీగా దూసుకెళ్తున్నాయి. అమెరికా నుంచి తమ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద డీల్ రావడంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. ఇంట్రాడేలో ఈ స్టాక్ ఏకంగా 17 శాతానికిపైగా పెరిగింది. పూర్తి వివరాల్ని చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments