HomeBusinessజీరో కమిషన్‌తో జొమాటో, స్విగ్గీకి షాక్.. ఫుడ్ డెలివరీలో దూసుకెళ్తున్న ర్యాపిడో.. రోజుకు 50 వేల...

జీరో కమిషన్‌తో జొమాటో, స్విగ్గీకి షాక్.. ఫుడ్ డెలివరీలో దూసుకెళ్తున్న ర్యాపిడో.. రోజుకు 50 వేల ఆర్డర్లు!

Rapido Ownly: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో జొమాటో, స్విగ్గీ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ప్రముఖ బైక్ టాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో ఓన్లీ దూసుకెళ్తోంది. ఈ జీరో కమిషన్ మోడల్‌తో నడుస్తున్న ఫుడ్ డెలివరీ వేదిక ప్రస్తుతానికి బెంగళూరులోనే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సగటున రోజుకు 50 వేలకుపైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది. అక్కడి ఫుడ్ డెలివరీ మార్కెట్లో దాదాపు 10 శాతం వాటాకు సమానం. త్వరలో ఇతర నగరాల్లో కూడా విస్తరించేందుకు ఇది ఊతం ఇచ్చే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments