దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఓటు బచావో.. దేశ్ బచావో పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అంటూ సోషల్ మీడియాలో ఏఐతో రూపొందించిన ఫొటోలు, పాత వీడియోలను ప్రచారం చేస్తున్నారు. సమయం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ఫొటోలు, వీడియోలకు రామ్‌లీలా కార్యక్రమంతో సంబంధం లేదని తేల్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..


