HomeHeadlinesసినిమా స్టైల్‌లో పోలీసుల డ్రామా.. హిందూ పూజారి ఇంట్లో డ్రగ్స్ పెడుతుండగా గుట్టురట్టు చేసిన సీసీ...

సినిమా స్టైల్‌లో పోలీసుల డ్రామా.. హిందూ పూజారి ఇంట్లో డ్రగ్స్ పెడుతుండగా గుట్టురట్టు చేసిన సీసీ కెమెరా.. వైరల్ వీడియో

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ జరుగుతోన్న సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా, ఓ హిందూ మత పెద్ద నివాసంలో డ్రగ్స్ బయటపడగా.. ఇదంతా పోలీసులు చేసిన కుట్రేనని ఓ వీడియో ద్వారా బయటపడింది. ముందస్తు ప్లాన్ ప్రకారం పూజారి ఇంట్లోని గదిలోకి ప్రవేశించిన ఓ ఎస్ఐ… ఆయన మంచం పరుపు కింద డ్రగ్స్ ప్యాకెట్ ఉంచాడు. కాసేపటికి పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించి, ఆ పరుపు కింద ఉన్న హెరాయిన్ ప్యాకెట్ తీసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఆయనను అరెస్ట్ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments