HomeHeadlinesదీపావళి వేళ.. ఆ రెండు రోజులు ఢిల్లీలో సర్టిఫైడ్ గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి: సుప్రీంకోర్టు

దీపావళి వేళ.. ఆ రెండు రోజులు ఢిల్లీలో సర్టిఫైడ్ గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి: సుప్రీంకోర్టు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఏటా శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీవాసులకు రోజూ ఒక నరకప్రాయమే. పీల్చే గాలిలో ప్రమాదరక రసాయనాలు, వాయువులు అత్యంత ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇక, దీపావళి పండుగ తర్వాత గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోతుంది. బాణా సంచాపై సుప్రీం కోర్టు పూర్తిస్థాయి నిషేధం ఇప్పటికే విధించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments