HomeTELANGANAISRO సందర్శనకు ఎంపికైన భూపాలపల్లి యువకుడు.. నేషనల్ స్పేస్ డే క్విజ్‌లో రెండో స్థానం

ISRO సందర్శనకు ఎంపికైన భూపాలపల్లి యువకుడు.. నేషనల్ స్పేస్ డే క్విజ్‌లో రెండో స్థానం

భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాడు. నేషనల్ స్పేస్ డే క్విజ్‌లో దేశవ్యాప్తంగా రెండో స్థానం సాధించి.. టాప్ 100 విజేతల్లో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా త్వరలోనే శ్రీహరికోట ఇస్రో కేంద్రాన్ని సందర్శించే అవకాశం సాధించాడు. ఈ పర్యటనకు సంబంధించిన రైలు ప్రయాణ ఖర్చులు, హోటల్ వసతి, స్థానిక రవాణాను అంతా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఇతర విజ్ఞాన రంగాల్లోనూ ఆసక్తి చూపిన అనిల్ కుమార్‌కు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments