HomeAndhra Pradeshరాప్తాడు దాడి కేసులో కీలక పరిణామం... నిందితుడిపై పోలీసుల కాల్పులు... అసలేం జరిగింది?

రాప్తాడు దాడి కేసులో కీలక పరిణామం… నిందితుడిపై పోలీసుల కాల్పులు… అసలేం జరిగింది?

రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ పదో తరగతి విద్యార్థినిపై దాడి కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలోనే ఈ కాల్పులు జరిగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో గాయపడిన నిందితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments