HomeLifestyleఆలివ్‌ ఆయిల్‌ vs నువ్వుల నూనె, వంటల్లో వాడటానికి ఏది బెస్ట్‌ ఛాయిస్‌, దేని బలాలేంటో...

ఆలివ్‌ ఆయిల్‌ vs నువ్వుల నూనె, వంటల్లో వాడటానికి ఏది బెస్ట్‌ ఛాయిస్‌, దేని బలాలేంటో తెలుసుకోండి!

ఏ వంటకం చేయాలన్నా నూనె లేనిదే పని జరగదు. అయితే ఏ నూనె వాడితే ఆరోగ్యం బాగుంటుంది? ఏ నూనెలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? అనే విషయంలో చాలామందికి ఎప్పుడూ రకరకాల సందేహాలు ఉంటాయి. రోజూ వంటల్లో ఏ నూనె వాడుతున్నారనే విషయం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మార్కెట్లో రకరకాల వంట నూనెలు అందుబాటులో ఉండటంతో ఏది ఎంచుకోవాలనే డౌట్‌ ఉంటుంది.

ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తే.. మన ఇళ్లలో తరతరాలుగా వాడుతున్న నువ్వుల నూనె కూడా ఎన్నో పోషక ప్రయోజనాలను అందిస్తుందని మరికొందరు చెబుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? గుండె ఆరోగ్యానికి దేనివల్ల ప్రయోజనం ఉంటుంది? ఏ నూనెతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు? వీటిని ఎంత మోతాదులో వాడాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments