HomeEntertainmentSanjay Gupta: బాత్రూమ్‌లో జారిపడి దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత

Sanjay Gupta: బాత్రూమ్‌లో జారిపడి దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత

Director Sanjay Gupta Passed Away; బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) ఆకస్మికంగా కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడటంతో తలకు గాయమైంది. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం. ఆయన మరణవార్త విని బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.’కాంటే’, ‘షూటౌట్ ఎట్ వడాల’, ‘కాబిల్’ వంటి యాక్షన్ చిత్రాలతో సంజయ్ గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments