Petrol Windfall Tax Scrapped: దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్ ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో డీజిల్, ఏటీఎఫ్‌పై మాత్రం స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని పెంచినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్ని చూద్దాం.


