HomeBusinessసీనియర్ సిటిజెన్లకు బంపరాఫర్.. ఐదేళ్ల డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ.. ఇలా వడ్డీతోనే రూ....

సీనియర్ సిటిజెన్లకు బంపరాఫర్.. ఐదేళ్ల డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ.. ఇలా వడ్డీతోనే రూ. 5.52 లక్షలు!

Fixed Deposit Interest Rates Senior Citizens: పెట్టుబడులపై గ్యారెంటీ రిటర్న్స్ కోసం చాలా మంది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు సీనియర్ సిటిజెన్ల కోసం ఐదేళ్ల వ్యవధికి ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ రూ. 10 లక్షల పెట్టుబడిపై రాబడి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments