ఏపీలో రైతులకు పంటల బీమా ఆర్థికంగా భరోసా లభిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 22 నోటిఫైడ్ పంటలకు బీమా దక్కనుంది. 17.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి రూ.15,969.51 కోట్ల బీమా కవరేజ్ కానుంది. అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 4.10 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
అర్నబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ఊరట.. ప్రీమియం చెల్లించినవారి బ్యాంక్ అకౌంట్లలోకి బీమా డబ్బులు
RELATED ARTICLES


