HomeLifestyleమనీ ప్లాంట్ సన్నటి తీగలా మారిందా? పొడవుగా కాకుండా గుబురుగా పెరగడానికి ఓ సింపుల్ చిట్కా!

మనీ ప్లాంట్ సన్నటి తీగలా మారిందా? పొడవుగా కాకుండా గుబురుగా పెరగడానికి ఓ సింపుల్ చిట్కా!

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఇక, ఎక్కువ మంది మనీ ప్లాంట్‌ పెంచుకుంటున్నారు. ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క ఉండి.. దాని తీగ దట్టంగా, ఆకుపచ్చగా ఉంటే ఆ గది అందమే మారిపోతుంది. అయితే, చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ పొడవుగా పైకి పాకుతూ పెరుగుతుంది కానీ ఆకులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తాయి. దీనివల్ల మొక్క గుబురుగా కనిపించకుండా కేవలం ఒక సన్నటి పొడవాటి తీగలా మాత్రమే మిగిలిపోతంది.

మీ ఇంట్లో కూడా ఇదే సమస్య ఉంటే.. పదే పదే నీళ్లు పోయడం లేదా ఖరీదైన ఎరువులు వేయడం కంటే సరైన పద్ధతిలో కటింగ్స్ నాటడం ఎంతో మేలు చేస్తుంది. గార్డెనింగ్ నిపుణుల ప్రకారం ఒకే పొడవాటి కొమ్మ నుంచి పలు చిన్న నోడ్ కటింగ్‌ల్ని తయారుచేసి.. సరైన మట్టి మిశ్రమంలో నాటితే కొద్ది రోజుల్లోనే కొత్త వేర్లు, కొమ్మలు చిగురించి కుండీ మొత్తం గుబురుగా మారుతుంది. మనీ ప్లాంట్‌ను గుబురుగా మార్చే దశలేంటో ఇప్పుడు చుద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments