HomeSportsఆక్లాండ్‌లో కివీస్ సిక్సర్ల సునామీ.. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. భారత్ టార్గెట్ 260!

ఆక్లాండ్‌లో కివీస్ సిక్సర్ల సునామీ.. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. భారత్ టార్గెట్ 260!

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (49 బంతుల్లో 107) శతకంతో చెలరేగగా, మైకెల్ బ్రెస్‌వెల్ (25 బంతుల్లో 65) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన భువనేశ్వర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments