HomeTELANGANAమియాపూర్‌లో 550 ఎకరాల భూమి సర్కార్‌దే.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి సర్కార్‌దే.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం

మియాపూర్‌ భూముల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న సుమారు 550 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆ భూమికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. గతంలో జీపీఏ రిజిస్ట్రేషన్ల రద్దుపై శేరిలింగంపల్లి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని 2003లో ఉమ్మడి హైకోర్టు సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వాదనలను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments