HomeHeadlinesబాధితులకు బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

బాధితులకు బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలో జరుగుతోన్న డిజిటల్ అరెస్ట్‌లు వంటి సైబర్ మోసాలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నత విద్యావంతులు, చదువుకున్నవారు ఈ మోసాలకు బాధితులుగా మారడంపై ఒకింత ఆశ్చర్యానికి గురయ్యింది. ప్రభుత్వాలు, మీడియా సహా అనేక మాధ్యమాల్లో ప్రచారం కల్పిస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఎందుకు అవగాహన రావడం లేదని వ్యాఖ్యానించింది. ఫోన్‌ను గోడకేసి కొడితే డిజిటల్ అరెస్ట్ పోతుంది కదా? అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments