కొచ్చి మెర్సిడెస్ కారు ప్రమాద కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జికి కేరళ హైకోర్టులో కీలక ఊరట లభించింది. విచారణకు సహకరిస్తున్నప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన అరెస్టుపై స్టే విధించింది. కాగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు విచారణాధికారుల ముందుకు విచారణ నిమిత్తం హాజరు కావాలని జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం.
కొచ్చి హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. జడ్జి అరెస్టును నిలిపివేసిన కేరళ హైకోర్టు
RELATED ARTICLES


