బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతున్న జైర్ బోల్సోనారోకు ఊహించని పరాభవం ఎదురయ్యింది. మొదటి విడతలో ఆధిక్యంలో ఉన్న ఆయన కుమారుడు ఫ్లేవియో.. రెండో విడతకు వచ్చే సరికి అనూహ్యంగా వెనుకబడ్డారు. దీంతో వరుసగా రెండోసారి లూలా డా సిల్వా మొత్తంగా నాలుగో పర్యాయం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత బ్రెజిల్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఫ్లేవియో రహస్యంగా అమెరికాకు పారిపోయారు.
వాహనాలు మారుతూ.. ఇటలీ పాస్‌పోర్ట్, ప్రయివేట్ జెట్‌తో.. అమెరికాకు ఇలా పరారైన బోల్సోనారో
RELATED ARTICLES


