అర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కోస్తా జిల్లాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పంట నష్టాలను అంచనా వేయాలని అధికారులకు సీఎం సూచించారు. పేదలకు అండగా నిలవాలని, ప్రతి చివరి బాధితుడికి సాయం అందాలని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు పాతిక కిలోల చొప్పున బియ్యం ఇస్తారు.
తుఫాను బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన.. మృతులకు రూ.5 లక్షలు, వరి, చెరకు పంటకు హెక్టార్‌కు రూ.25 వేలు
RELATED ARTICLES


