HomeRasi PhalaluNovember Lucky Horoscope 2026: నవంబర్‌లో దీపావళి వేళ ఈ 4 రాశుల వారికి అనూహ్య...

November Lucky Horoscope 2026: నవంబర్‌లో దీపావళి వేళ ఈ 4 రాశుల వారికి అనూహ్య ప్రయోజనాలు!

November Lucky Horoscope 2026: నవంబర్ మాసంలో నవ గ్రహాలలో ప్రధాన గ్రహమైన గురుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. కన్యా రాశిలో శుక్రుడి వక్రగమనం మరియు తులారాశిలో బుధుని ఉదయ ప్రభావం కూడా కనిపిస్తుంది. సింహరాశిలోకి కుజుడి సంచారం, తులారాశిలో బుధుడి ప్రత్యక్ష సంచారం, కన్యా రాశిలో శుక్రుడి ప్రత్యక్ష సంచారం జరగనుంది. దీంతో పాటు దీపావళి పండుగ సమయంలో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని ఏర్పరచన్నారు. ఈ శక్తివంతమైన యోగం, ఇతర గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ కాలంలో ఉద్యోగులకు తమ కోరికలు నెరవేరొచ్చు. మీ కలలు సాకారం అయ్యే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ప్రధాన గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments