HomeSportsజింబాబ్వేతో వన్డే సిరీస్ పరిపూర్ణం.. 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్..!

జింబాబ్వేతో వన్డే సిరీస్ పరిపూర్ణం.. 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్..!

వడోదర వేదికగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. యంగ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ (5/39) కెరీర్‌లో తొలిసారి 5 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 131 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని ప్రతీకా రావల్ (59*), షెఫాలీ వర్మ (26 బంతుల్లో 51*) మెరుపులతో భారత్ కేవలం 17 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments