HomeHeadlinesస్మిత్ మచ్ఛార్‌ కంటే ముందు ఈ ఇద్దరు భారతీయులకు UAE అత్యున్నత పౌరపురస్కారం.. వాళ్లు ఏవరంటే?

స్మిత్ మచ్ఛార్‌ కంటే ముందు ఈ ఇద్దరు భారతీయులకు UAE అత్యున్నత పౌరపురస్కారం.. వాళ్లు ఏవరంటే?

గత నెల 30వ తేదీన యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్తోన్న విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌‌పై ఒమాన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, హైజాక్‌కు ప్రయత్నించాడు. అయితే, అతడి చర్యలను ప్రతిఘటించి, తాను గాయపడినా లెక్కచేయకుండా పోరాటం చేసిన స్మిత్.. విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడారు. ఈ ధైర్యసాహాసానికి యూఏఈ తాజాగా అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments