HomeSports26 ఏళ్లకే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ..!

26 ఏళ్లకే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ..!

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (38 బంతుల్లో 113) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, టీ20 క్రికెట్‌లో తన 11వ శతకాన్ని నమోదు చేసి విరాట్ కోహ్లీ (10 సెంచరీలు) రికార్డును అధిగమించాడు. ప్రపంచంలోనే అత్యధిక టీ20 సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా అవతరించాడు. ఈ మ్యాచులో భారత్ 40 బంతులు మిగిలి ఉండగానే 199 లక్ష్యాన్ని ఛేదించి 3-0తో సిరీస్ దక్కించుకుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments