Microsoft VRS Offer: మల్టీనేషనల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈసారి లేఆఫ్స్ చేపట్టకుండా ఏకంగా 60 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ చేసింది. ఇప్పుడు ఐటీ రంగంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్బంధ లేఆఫ్స్‌కు భిన్నంగా, స్వచ్ఛందంగా కంపెనీని వీడాలనుకునే అర్హులైన ఉద్యోగులకు ఆర్థిక పరిహారం, కెరీర్ ట్రాన్సిషన్ సేవలు అందిస్తూ మైక్రోసాఫ్ట్ ఈ ప్యాకేజీ ఇస్తోంది. అయితే, లేఆఫ్స్‌కి బదులుగా వీఆర్ఎస్ ఇవ్వడంలో ఉన్న వ్యూహం ఏంటి? హెడ్‌కౌంట్ తగ్గించి వార్షికంగా ఎంత మేర ఆదా చేయనుంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


