సీఈసీకి వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ను దేశం వీడాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఆయన విదేశీ పౌరుడని, కేవలం దేశంలో ఉండటానికి అర్హుడని, నిరసనల్లో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ నోటీసులను ఆయన బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగ్గా.. ఊరట లభించింది. వచ్చే విచారణ వరకు ఈ నోటీసుపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
‘దేశం వీడాలని నోటీసు’.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు బాంబే హైకోర్టులో తాత్కాలిక ఊరట
RELATED ARTICLES


