Train Ticket Insurance: రైల్వే ప్రయాణికులకు అదిరే శుభవార్త. ఇక నుంచి కౌంటర్లలో ట్రైన్ టికెట్ కొనుగోలు చేసినా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. కేవలం 45 పైసలకే కౌంటర్ టికెట్లకు సైతం పది లక్షల బీమా కల్పించాలని భారతీ రైల్వే శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 27, 2026 నుంచే ఈ కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.


