Jio IPO Retail Investors: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు విశేషమైన స్పందన లభించింది. కోటి మందికిపైగా సబ్‌స్క్రిప్షన్స్‌తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. దీంతో చాలా మంది తమకు షేర్లు రావని నిరాశకు లోనయ్యారు. అయితే, ప్రతి 10 మంది చిన్న ఇన్వెస్టర్లలో 7 మందికి జియో షేర్లు రావడం ఖాయమని చెప్పవచ్చు. 22 రెట్లు సబ్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అని మీరు అనుకోవచ్చు. అందుకు సంబంధించిన లెక్కలు ఈ కథనంలో తెలుసుకుందాం.


