HomeNation and World90 రోజులు కరెంటు లేకున్నా యుద్ధం ఆగొద్దు.. అమెరికా సరికొత్త ప్లాన్.. సైనిక స్థావరాలకు 'గోడ'...

90 రోజులు కరెంటు లేకున్నా యుద్ధం ఆగొద్దు.. అమెరికా సరికొత్త ప్లాన్.. సైనిక స్థావరాలకు ‘గోడ’ వ్యూహం

భారీ యుద్ధం కారణంగా అమెరికా విద్యుత్‌ గ్రిడ్లు, సరఫరా గొలుసులు, కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా సైనిక కార్యకలాపాలు ఆగకుండా ఉండేందుకు పెంటగాన్‌ ‘ఫోర్ట్రెస్‌’ ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రధాన సైనిక స్థావరాలు కనీసం 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేసేలా విద్యుత్‌, నీరు, ఇంధనం, సమాచార వ్యవస్థలను సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. పోర్టబుల్‌ అణు రియాక్టర్లు, బ్యాటరీ నిల్వలు, మైక్రోగ్రిడ్లు, వ్యూహాత్మక సామగ్రి నిల్వలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. సంక్షోభ సమయంలో పౌర పరిశ్రమలను రక్షణ ఉత్పత్తుల తయారీకి మళ్లించే ఏర్పాట్లపైనా దృష్టి సారిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments