విశాఖపట్నం అందాలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. సహజ సిద్ధ అందాలను మరోసారి అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంని తూర్పు ప్రాంతపు శాన్ ఫ్రాన్సిస్కోగా మార్చాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ చెప్పారు. అలాగే ఇక్కడ ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా.. సాంకేతికంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ప్రకృతి అందాలు, ఐటీ కలయికతో గ్లోబల్ సిటీగా విశాఖ.. ఆనంద్ మహీంద్రాకు మంత్రి నారా లోకేశ్ థ్యాంక్స్
RELATED ARTICLES


